Minister KTR Inaugurates Naini Narsimha Reddy Steel Bridge at Indira Park | హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

#ktr
#hyderabad
#steelbridge
#NainiNarsimhaReddy
#telangana
#brs
#cmkcr
#talasanisrinivasyadav
#indirapark

~PR.40~